హైదరాబాద్ - విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం... అదుపుతప్పి నాలుగు కార్లను ఢీకొన్న ఇసుక లారీ

17-11-2019 Sun 12:17 | Both States
  • నకిరేకల్ వద్ద ప్రమాదం
  • 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
వేగంగా వస్తూ అదుపు తప్పిన ఓ ఇసుకలారీ, మూడు కార్లను ఢీకొన్న ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను నకిరేకల్ లోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో దాదాపు 3 కిలోమీటర్ల దూరం వరకూ ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వచ్చి, దెబ్బతిన్న కార్లను జేసీబీ సాయంతో రహదారిపై నుంచి తొలగించి, ట్రాఫిక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
HyderabadVijayawadaHighwayRoad Accident

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more